BHPL: భూపాలపల్లిలో రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ ముస్లిం మైనారిటీ సోదరుల కోసం మైనారిటీ స్కూళ్లు స్థాపించి ఉచిత విద్యను అందించారని, మైనారిటీల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని గండ్ర అన్నారు.