TG: లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ డిజైన్ మార్పు, భూసేకరణ సమస్యలు, పరిగి మండలం కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులతో కలిసి గవర్నర్‌కు ఆమె వినతిపత్రం అందించారు. బాధితులను ఆదుకోవాలని కోరారు.