TG: జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లింది. కారు డ్రైవర్ భూక్యా పవన్ అనే వ్యక్తి గల్లంతయ్యారు. కారు నుంచి స్పల్ప గాయాలతో చరణ్ అనే వ్యక్తి బయటపడ్డాడు. అతడిని స్థానికులు కాపాడారు. చిల్పూర్ మండలం దేశాయితండా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.