AP: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.