భారత రైల్వేలో ఒక రైలు కోచ్ (బోగీ పూర్తిగా) బుక్ చేసుకోవచ్చు. దీన్ని Full Tariff Rate (FTR) స్కీమ్ ద్వారా చేస్తారు. పెళ్లిళ్లు, ఫ్యామిలీ టూర్లు, గ్రూప్ ట్రావెల్, స్కూల్/కాలేజ్ యాత్రలు వంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. FTR పోర్టల్ ద్వారా ఉపయోగించాలి. గరిష్ఠంగా 6 నెలల ముందు, కనీసం 30 రోజుల ముందు అప్లై చేయాలి. ఒక్క కోచ్‌కు రూ.50 వేల వరకు ఉంటుంది. వివరాలకు FTR చూడొచ్చు.