TG: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్)పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. క్యూర్కు ప్రత్యేక చట్టంతోపాటు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలని నిర్ణయించింది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, హైరైజ్డ్ బిల్డింగ్స్ రావడంతో ‘త్రీడీ మాస్టర్ ప్లాన్’ చేయాలనుకుంటోంది. ఈ బాధ్యతలను HMDAకు అప్పగించింది. CMP-2050 అమలుకు రూ.4లక్షల కోట్లు అవసరమని HMDA అంచనా.