మయన్మార్, థాయిలాండ్లో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంపానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
Tags :