AP: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ముందుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి జితిన్ ప్రసాదతో కలవనున్న ఆయన.. అనంతరం వారితోపాటు సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలువురు విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.