TG: భువనగిరి, సిద్దిపేటలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భువనగిరి డీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సిద్ధిపేట జిల్లా నర్మెట్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ కూడా హాజరుకానున్నారు.
Tags :