AP: రామగిరి MPP ఎన్నిక నాలుగోసారి కూడా ఉత్కంఠగా మారింది. కళ్యాణ దుర్గం మున్సిపలిలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఛైర్మన్ పదవి దక్కాలంటే 13 మంది కౌన్సిలర్ల ఓట్లు అవసరం. కానీ TDPకి 12 మంది, YCPకి 12 మంది కౌన్సిలర్లు ఉండంటంతో ఉత్కంఠగా మారింది. 14 మంది కౌన్సిలర్ల బలం ఉందని TDP ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు..’ మాతో TDP నేతలు టచ్లో ఉన్నారు’ అని అంటున్నారు.