నిర్మల్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, మామడ మండలం వెంకటపురం తండా, నల్దుర్తి గ్రామపంచాయతీ పరిధిలో ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళకు కానిస్టేబుల్ రవి అండగా నిలిచారు. ఆయన ఆ మహిళను వీల్ చైర్లో పోలింగ్ స్టేషన్కు తీసుకెళ్లి ఓటు వేయించడంలో సహాయం చేశారు.