TG: రేపు రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్లో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్లు పాల్గొననున్నారు. అయితే ఈ మ్యాచ్కు ల్యాప్ టాప్స్, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, బ్యాటరీలు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లకు అనుమతి లేదని సీపీ సుధీర్ బాబు తెలిపారు.