HYD: ప్యారడైజ్ సింధు కాలనీలో 42 గ్రాముల ఓజీ కుష్ను ఎస్టీఎఫ్ A టీమ్ లీడర్ అంజిరెడ్డి బృందం పట్టుకున్నారు. ఈ కేసులో ఓ కియా కారు, టూ వీలర్, రెండు మొబల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 10 మంది పాత్ర ఉందని వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే కేసుకు అనుసంధానంగా 29.8 గ్రాముల ఓజీ కుష్ను లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.