CTR: సోమల మండలంలోని గురువారం రైతులు పండించిన పంటలపై నాలుగు ఏనుగులు దాడులు చేసి రైతులకు నష్టం చేకూర్చాయి. బాలబాయి సమీపంలో రామకృష్ణ అనే రైతుకు చెందిన టెంకాయ చెట్లు, టమోటా పంట అదేవిధంగా మరికొంతమంది రైతులు సాగు చేస్తున్న వరి పంటపై ఏనుగులు దాడులు నిర్వహించాయి. బాలబాయి సమీపంలోని గుట్టలో అవి తిష్ట వేసినట్లు స్థానికులు తెలిపారు.