AP: వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఇరిగేషన్‌పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై మాకు చిత్తశుద్ధి ఉందని, వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాగా, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారని వైసీపీ పేర్కొంది.