TG: GHMC డీలిమిటేషన్‌పై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని BRS MLA వివేకానంద మండిపడ్డారు. CM రేవంత్ నిర్ణయాలతో నగరానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు కూడా రేవంత్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని తెలిపారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. GHMCని 3, 4 కార్పొరేషన్లు చేయడానికి శ్రీధర్ బాబు ఎవరు అని ప్రశ్నించారు.