NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పెదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో వైద్యులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.