AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన FSL నివేదిక కోర్టుకు చేరింది. ఫోన్లలోని డేటా, కాల్ రికార్డులు, డిలీట్ చేసిన ఫైల్స్ తదితర డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తయింది. కోర్టు అనుమతితో సిట్ రేపు ఈ FSL రిపోర్టును స్వీకరించే అవకాశం ఉంది.