భూపాలపల్లి మున్సిపాలిటిలో ఎన్నికలకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వేషన్ల పై స్పష్టత రాకపోయినా రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు BHPLలో పర్యటించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీఫామ్ ఇచ్చిన BJP అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మరో వైపు BRS బస్తి బాట పట్టడంతో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది.