SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న, క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పులి సత్యం, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు హాజరయ్యారు.