ADB: CM పర్యటనకు 500 మంది సిబ్బందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేనిదే కార్యక్రమం వద్దకు ఎవరు రాకూడదని SP అఖిల్ మహాజన్ సూచించారు.