కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లకి చెందిన అశోక్( 26 ) యువకుడు మృతి చెందాడు. బెంగళూరుకు బైక్ పై వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Tags :