వనపర్తి: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఇవాళ రాష్ట్రస్థాయి ‘పునర్దశనం చరిత్ర సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్ర సమర్పణ చేసిన వనపర్తి వాసులు ఫలక్ శంకర్ గౌడ్, బై రోజు చంద్రశేఖర్, డా. భరోస్ శ్యాంసుందర్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డా. అర్జున్ రావు, డా. సుద్దుల అశోక్ తేజ్ పాల్గొన్నారు.