శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ సినిమా హీరోయిన్ సంయుక్త మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. పండగకి నిజంగా పర్ఫెక్ట్ సినిమా. దర్శకుడు రామ్ అబ్బరాజు అద్భుతమైన యూనిక్ పాయింట్‌తో కథ రాశారు. ఇందులో నాది ప్రాధాన్యత గల పాత్ర. నాకు కామెడీ చేయడం ఇష్టం. అది ఏ స్థాయిలో ఉంటుందో రేపు తెరపై చూస్తారు’ అని చెప్పింది.