న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 443 పరుగులు చేస్తే… వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. సచిన్ ఈ ఘనతను 377 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా… కోహ్లీ అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే దీనిని బద్దలు కొట్టే అవకాశం ఉంది.