మంచిర్యాల: జిల్లాలోని వివిధ మండలాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించామని జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ తెలిపారు. దండేపల్లికి ఎస్. కిరణ్, కార్తీక్ యాదవ్, మందమర్రికి జి. అజయ్ గౌడ్, బి. సందీప్, నస్పూర్‌కు జి. సతీష్, యు. రంజిత్, తాండూర్‌కు ఎం. రంజిత్, కె. సందీప్, కోటపల్లికి దుర్గం సుధాకర్, రాజమౌళిలను నియమించారు.
Tags :