SRD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను ఆదివారం నియమించారు. జిన్నారం మున్సిపాలిటీకి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సాయిరాం, గడ్డపోతారం మున్సిపాలిటీకి మాజీ ఛైర్మన్ సోమిరెడ్డి, గుమ్మడిదల మున్సిపాలిటీకి డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యంను నియమించారు.