TG: హైదరాబాద్‌లోని పటాన్చెరు టోల్గేట్ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు SOT పోలీసులు 93 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.