W.G: మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ – 2026 పోటీలు ఆదివారం రాత్రి పాలకొల్లు టాక్సీ స్టాండ్ వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ బాడీ బిల్డర్ ఖండవల్లి వాసు ఆధ్వర్యంలో 8 విభాగాల్లో పురుషుల బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. రాష్ట్ర నలుమూలలు నుంచి పెద్ద ఎత్తున బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలను పలువురు ప్రజలు ఆసక్తిగా తిలకించారు.