తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు సినిమాల జాతర నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. మీరు ఏ సినిమా చూశారు. ఈ సంక్రాంతికి గెలిచిందెవరు.. ఓడిందెవరు? కామెంట్ చేయండి.