KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్యగిరింద్ర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి కందుల లక్ష్మణ్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు కందుల విజయ లింగయ్య దంపతులు రూ.1,01,116 విరాళం అందజేశారు. దీంతో వారికి ఆలయ అధికారులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొరెం రాజి రెడ్డి, ధర్మకర్తలు లక్ష్మణరావు, రవీందర్, తాడిచర్ల తిరుపతి, రత్నం తదితరులు పాల్గొన్నారు.