లక్కవరపుకోట మండలం సంతపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదేశాల మేరకు విజయనగరం టౌన్ డీఎస్పీ ఆర్. గోవిందరావు సంఘటన స్థలాన్ని శుక్రవారం ఎస్.కోట గ్రామీణ సీఐ ఎల్. అప్పలనాయుడుతో కలిసి సందర్శించారు. ధ్వంసంపై విచారణ చేస్తామన్నారు.