SRPT: కోదాడ పట్టణంలోని కటకమ్మగూడెం గ్రౌండ్ గ్రౌండ్లో జరుగుతున్న కత్రం ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీల్లో బిగ్ బాస్ ఫ్రేమ్ సోహెల్ సందడి చేశారు. శుక్రవారం జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు పట్టుదలతో రాణించాలని సోహెల్ పిలుపునిచ్చినారు. సోహెల్తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు.