HYD: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్లమెంట్ మాజీ ఇంఛార్జ్ సిద్ధంరెడ్డి నారాయణ్ రెడ్డి HYDలోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. డాక్టర్లతో ఆరోగ్య పరిస్థితిపై చర్చించి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.