HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌పై బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా అనేది తప్పనిసరిగా చూడాలి. కొనుగోలు చేసినప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల నాణ్యతపై అనుమానం వస్తే DCA వెబ్సైట్లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదుల కోసం 18005996969 కాల్ చేయండి.