NDL: బేతంచెర్ల మండలం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఆలయ ఉప కమిషనర్ ఈవో ఎం.రామాంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా తిరుచ్చి వేడుకలు జరిగాయి. సాయంత్రం ఆలయ వేదపండితులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో కొలువుంచి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు.