ADB: నార్నూర్ మండలంలోని మల్కుగూడ ఆదివాసీలు శుక్రవారం శ్రీ నాగోబా, శివుడి దేవతలకు భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న వారి సంప్రదాయబద్దంగా నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కనక గోపాల్ రావు, పొల్లు, ఆర్కా తిరుపతి, మాన్కు, తుకారాం, జాకు, జగదీరావు, భీంరావు, భగవతరావు, లచ్చు తదితరులు పాల్గొన్నారు.