వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఎస్సై బదిలీలు చేస్తూ సిపి సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.నర్సంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎల్. రఘుపతిని సీసీఆర్బీకి బదిలీ, సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను నర్సంపేటకు, వీఆర్‌లో ఉన్న ఎస్సై వెంకన్నను సుబేదారికి బదిలీ చేశారు.