PPM: సామాన్య ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు NTR అని కురుపాం MLA తోయక జగదీశ్వరీ అన్నారు. ఆదివారం గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రం ఎల్విన్ పేట జంక్షన్ వద్ద TDP వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ,ఆయన ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.