BPT: సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలని కమలానంద భారతి స్వామీజీ చెప్పారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఆదివారం కాజీ పాలెం గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ సేవలో, దేశభక్తిని పెంపొందించడంలో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రథమంగా నిలిచిందన్నారు.