TPT: తిరుపతిలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా 2025-26 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్వో నరసింహులు పాల్గోన్నారు.