WPLలో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. గౌతమి నాయక్ (73) హాఫ్ సెంచరీతో రాణించింది. స్మృతి మంధాన (26), రిచా ఘోష్ (27), రాధా యాదవ్ (17) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో గార్డ్నర్, కష్వీ గౌతమ్ చెరో రెండు వికెట్లు తీశారు.