SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదాడకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ అక్కమ్మ అంతక్రియలకు ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు, స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె చేసిన కృషిని స్మరించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.