పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆదివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 10, 12 వార్డుల్లో 23 ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ నిర్వహించి, లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.