AP: కృష్ణా జిల్లాలో వైసీపీ రప్పా.. రప్పా తరహాలో యువకుల హల్చల్ చేశారు. బర్త్ డే వేడుకల్లో గొడ్డలితో కేక్ కట్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన రాంకీ, సంతోష్, రాజేశ్‌గా గుర్తించారు. యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. యువకులను పోలీసులు స్టేషన్‌కు పిలిచినట్లు సమాచారం.