MDK: దంతాన్ పల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మమత నర్సింహులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి సాధ్య మవుతుందని తెలిపారు.