SDPT: గజ్వేల్ ఐఓసీలో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను జిల్లా కలెక్టర్ హైమావతి పంపిణీ చేశారు. రూ. 1.28 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఏఏంసి ఛైర్మన్ నరేందర్, పిడి మెప్మా హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకిషన్, తహసిల్దార్ శ్రావణ్ పాల్గొన్నారు.