TG: సింగరేణి వేలంలో పాల్గొనడానికి ప్రభుత్వం పనికిమాలిన నిబంధనలు పెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆన్ లైన్ టెండర్లు వేయకుండా.. సైట్ విజిట్ చేయాలని నిబంధన పెట్టారని.. సైట్ విజిట్‌కు వచ్చినవారిని రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆధారాలతో బయటపెట్టారు. సింగరేణిని కాంగ్రెస్ కార్యకర్తలు బంగారుబాతులా చూస్తోందన్నారు.