ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానంలో జనవరి 25వ తేదీ ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు EO శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సప్త వాహనాలపై వివిధ అలంకారంలో చెన్నకేశవస్వామి పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి నిర్వహిస్తున్నారు.