నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. సాలూరా 13.7°C, నిజామాబాద్ 14.7°C, మదనపల్లె 15.0°C, కోరాట్ పల్లి 15.0°C, డిచ్పల్లి 15.1°C, మెండోరా, గన్నారం 15.3°C, ఏర్గట్ల 15.4°C, నిజామాబాద్ నార్త్ 15.5°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
Tags :